Related Posts Plugin for WordPress, Blogger... Extension Factory Builder
Loading

Mogudu Movie Lyrics In Telugu

Mogudu Movie Lyrics In Telugu

Mogudu+cinemad+70mm+%25288%2529.jpg 

సాంగ్ -1


సాంగ్  : కావాలి  కావాలి 
సింగెర్స్  : మధుమిత , బాబు  శంకర్ 
ల్య్రిచ్స్  : సిరివెన్నెల 
మ్యూజిక్  : బాబు  శంకర్ 

పల్లవి :
కావాలి  కావాలి  నేనే  నే  లోకం  కావాలి 
ఇవ్వాలి  ఇవ్వాలి  నాకే  నే  సర్వం  ఇవ్వాలి 
మొగవడివి  అయితే  చాలదు  మొగుడువి  కూడా  కావాలి 
మొగలి  పువ్వుల  వెన్ను  నిమురుతూ  మగువకి  హామీ  ఇవ్వాలి 
ఎచెందుకు  ఏమి  మిగలని  నిరు  పెదవి  అయిపోవాలి 
వచ్చే  జన్మకి  కూడా  నువ్వే  కావాలి ....


కావాలి  కావాలి  నేనే  నే  లోకం  కావాలి 
ఇవ్వాలి  ఇవ్వాలి  నాకే  నే  సర్వం  ఇవ్వాలి 

చరణం1:
ఇంట్లో  ఉంటె  కొంగు  వదలవని ...
ఇంట్లో  ఉంటె  కొంగు  వదలవాని  విప్పే  విరసం  రవళి 
గడప  దాటితే  ఇంకా  రావని  పట్టే   విరహం  కావాలి 
నిద్దట్లో  నువ్వు  కలవరించిన  అది  న  పేరే  కావాలి 
అవునో  కాదో  అనుమానంతో  నే  మేలుకొనే  వుండాలి 
నేనే  లేని  ఒక్క  క్షణం  బతకలేవు  అనుకోవాలి 
అందుకనే  వందేళ్ళ  పాటు  నీ  ప్రాణం  నాకే  ఇవ్వాలి 

కావాలి  కావాలి  నేనే  నే  లోకం  కావాలి 
ఇవ్వాలి  ఇవ్వాలి  నాకే  నే  సర్వం  ఇవ్వాలి 

చరణం2:
చీకటి  నైన  చుదనివ్వానని....
చీకటి  నైన  చుదనివ్వానని  చీరే  నన్ను  చుట్టేయ్యాలి 
చెప్పకుదని  ఊసులు  చెప్పే  రెప్పల  సడి  వినగాలగాలి 
నాలో  తెగువని  తేన్చేల  నువ్వు  కొంచం  లోకువ  కావాలి 
నేను  రేచిపోతుంటే  ఎంతో  అనుకువగా  వోదిగుండాలి 
నువ్వంటూ  ఎం  లేనట్టు  నాలో  కరిగిపోవాలి 
చెట్టంత  నువ్వే  చిట్టి  గువ్వవై  కొత్త  కోతగా  రవళి 

కావాలి  కావాలి  నేనే  నే  లోకం  కావాలి 
ఇవ్వాలి  ఇవ్వాలి  నాకే  నే  సర్వం  ఇవ్వాలి 
మొగవడివి  ఐత్ e చాలదు  మొగుడువి  కూడా  కావాలి 
మొగలి  పువ్వుల  వెన్ను  నిమురుతూ  మగువకి  హామీ  ఇవ్వాలి 
ఎచెందుకు  ఏమి  మిగలని  నిరు  పెదవి  అయిపోవాలి 
వచ్చే  జన్మకి  కూడా  నువ్వే  కావాలి....
---------------------------------------------------------------------------------------------------------------------------------

సాంగ్- 2
సాంగ్  : చూస్తున్న 
మ్యూజిక్  : బాబు  శంకర్ 
సింగెర్స్  : కార్తీక్ 
ల్య్రిసిస్  : సిరివెన్నెల 


పల్లవి :
చూస్తున్న  చూస్తూ  వున్నా  చూస్తూనే  వున్నా..
ఎప్పుడే  ఇక్కడే  వింతగా  కనువిందుగా 
ఇన్నాళ్ళు  నాకే  తెలియని...ఇన్నాళ్ళు  నాకే  తెలియని 
నన్ను  నేనే  నీలో...


చూస్తున్న  చూస్తూ  వున్నా  చూస్తూనే  వున్నా..

చరణం1:
పచని  మాగాణి  చేలు  పట్టు  చీరగా  కట్టి 
బంగారు  ఉదయాన  సిరులు  నొసట  బసికంగా  చుట్టి 
ముంగిట  సంక్రాంతి  ముగ్గులు  చెక్కిట  సిగ్గులుగా  దిద్ది 
పున్నమి  పదహారు  కళలు  సిగలో  పువ్వులుగా  పెట్టి 
దేవేవిగా  పాదం  పెడతానంటూ  నాకు  శ్రీవారిగా  పట్టం  కదతనంటు...
నవ  నిధులు  వధువై   వస్తుంటే...
సాక్షాతూ  శ్రీమాన్  నారాయణుడే  నేనైనట్టు 

చూస్తున్న  చూస్తూ  వున్నా  చూస్తూనే  వున్నా..

చరణం2:
నువ్వు  సేవిస్తుంటే  నేను  సార్వభౌముదయిపోతను 
నువ్వు  తోడై  వుంటే  సాగరాలు  దాతెస్తాను 
నీ  సౌందర్యం  తో  ఇంద్ర  పదవినేదిరిస్తాను 
నీ  సాన్నిధ్యంలో  నేను  స్వర్గమంటే  ఎదంటాను...
ఎల్లె  వాచ్ i వయసే  మల్లిస్తుంటే 
నేనే  నీ  వొళ్ళో  ఆపగా  చిగురిస్తుంటే.....చూస్తున్న.....

చూస్తున్న  చూస్తూ  వున్నా  చూస్తూనే  వున్నా..
ఎప్పుడే ఇక్కడే  వింతగా  కనువిందుగా 
ఇన్నాళ్ళు  నాకే  తెలియని...ఇన్నాళ్ళు  నాకే  తెలియని 
నన్ను  నేనే  నీలో...

చూస్తున్న  చూస్తూ  వున్నా  చూస్తూనే  వున్నా....
----------------------------------------------------------------------------------------------------------------------------------
సాంగ్-3
సాంగ్  : ఎప్పుడు  నీ  రూపంలో 
మ్యూజిక్  : బాబు  శంకర్ 
సింగెర్స్  : కార్తీక్ 
ల్య్రిచ్స్  : సిరివెన్నెల 


పల్లవి  :
ఎప్పుడు  నీ  రూపం  లో  తాకిందో  ఓ  మెరుపు 
నన్నేపటికీ  వదలదూఉ  ఆఆ  మైమరుపూఉ 
మయవోఓ  మహిమవోఒ 
రేపుమాపు  తెలియకుంది  ఉపిరేమో  సలపకుంది 
చూపులోనే  రూపముంది  అసలేవో  రేపుతోంది 


ఎప్పుడు  నీ  రూపం  లో  తాకిందో  ఓ  మెరుపు 

చరణం1:
ఒక  క్షణం  పరిమళం  పన్చుథునదీఇ 
మరు  క్షణం  కలవరం  పెంచుతునది 
ప్రతి  క్షణం  అనుబహవం  విన్తగున్నదీఇ ... ఈ  ఆరాటం  ఏదో  ఏనాడూ  తెలియనిదీ ...
ఎదురుగానీ  నువ్వు  ఉన్న  కనులు  మాత్రం  ముఉసుకుంటా 
తెరవగానీ  కరిగిపోయీ  స్వపం  మల్లె  చూసుకుంటా 

అయవోఒ ... మహిమవోఒ ....

చరణం 2:
ఒకదినం  గడవటం  కస్తమన్నదీ 
ఇక  మనం  కలవటం  తప్పదన్నదీ 
అది  ఎలా  అడగటం  తెలియకున్నదీ ...ఏఎ  మౌన్ననేల్లాగో  నువ్వే  విన్నలన్దేఎ ...
హో  తలపు  నిన్నే  తరుముతోంద  తనను  తానె  వెతుకుతోండా 
మనసు  నిన్నే  కలుసుకుందా  మనవి  ఏదో  తెలుపుకుండా 

ఎప్పుడు  నీ  రూపం  లో  తాకిందో  ఓ  మెరుపు 
నన్నేపటికీ  వదలదూఉ  ఆ ... మైమరపూఉ 
మయవోఓ  మహిమవోఒ 
రేపుమాపు  తెలియకుంది  ఉపిరేమో  సలపకుంది 
చూపులోనే  రూపముంది  అసలేవో  రేపుతోంది ...
మాఅయ్య్యవోఓ... 
మహీఇమాఅవ్వోఒ....

Download :             Mogudu  Audio Songs     |      Mogudu  Wallpapers    

Enter your email address: